విదేశీ పర్యటనలపై పన్ను అంటూ కథనాలు
– ఓ టీవీ ఛానల్ కథనంపై మోదీ స్పందన – అలాంటిదేమీ లేదంటూ ‘ఎక్స్’లో పోస్ట్ న్యూదిిల్లీ, మే 16 : విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వం పన్ను లేదా సర్‌చార్జి విధించేందుకు యోచిస్తోందంటూ వచ్చిన వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఆ కథనంలో నిజం లేదని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా…
