సాంస్కృతిక వైభవాన్ని చాటేలా కళా ప్రదర్శనలు

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణ సాంస్కృతిక, కళా వారసత్వాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా జానపద, శాస్త్రీయ సంగీత,…
