బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన సాగిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండలో దాడికి గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యేలు మరియు ఇతర సీనియర్ నాయకులను హౌజ్ అరెస్ట్…
