Tag #Arrears must collect #from the Rice millers #CM Revant orders

మిల్లర్ల నుండి బకాయిలు వసూలు చేయాల్సిందే

– సివిల్ సప్లయిస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుండి బకాయిలను వసూలు చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సివిల్ సప్లయిస్ విభాగంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి బుధవారం సమీక్ష…