ఆవిర్భావ దిన వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

– అధికారులకు స్పెషల్ సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలను సికింద్రాబాద్‌లోని…
