Tag #Arnab toofan effect #heavy rain #Chitial Mandal

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ !

– దంచి కొట్టిన వాన – ఉరుములు, మెరుపులతో పాటు పిడుగుల హోరు – ఉత్సాహంగా గణపతి నిమజ్జనం చిట్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మండలంలో వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో దడ పుట్టించింది. ఏకధాటిక పిడుగుల వర్షానికి ప్రజలా బెంబేలెత్తారు. రెండు రోజుల నుంచి తెలంగాణకు వర్ష…