Tag #Army services #for SLBC and Kaleshwaram projects #Minister Uttam

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనుల్లో ఆర్మీ సేవలు

– వారి నైపుణ్యంతో ప్రాజెక్టుల పునరుద్ధరణ మరింత పటిష్ఠం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణాన్ని వేగవంతం చేయడంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను మరింత పటిష్ఠంగా చేపట్టేందుకు భారత సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన…