రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ దుర్మరణం

తుర్కపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్మీ సైనికుడు మృతిచెందిన ఘటన మండలంలోని పీర్లపల్లి సమీపం లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకా రం.. కొండాపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పల్లపు మహేందర్ (మహేష్) ఎనిమిదేళ్లుగా జమ్మూకశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో ఆర్మీ సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 20…
