Tag #Are those orders #being implemented? #Rasthrapati Bhavan inquires

ఆ ఉత్తర్వులు అమలవుతున్నాయా?

– పొగాకు ఉత్పత్తుల నిషేధం అమలుపై రాష్ట్రప‌తి భ‌వ‌న్ ఆరా  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27:  విద్యాసంస్థలు, కళాశాల ల వద్ద సిగరెట్ పొగాకు ఉత్పత్తుల నిషేధం కోసం తాము ఉత్తర్వులు ఇచ్చాం.. అవి అమలు అవుతున్నాయా అంటూ రాష్ట్రపతి భవన్ అధికారులు తనకు ఫోన్ చేసిన‌ట్లు పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర…