‘సహకార’ ఎన్నికల కోసం ఒత్తిడి తేవాలి

– కేటీఆర్కు సహకార సంఘాల అధ్యక్షుల విజ్ఞప్తి – సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : రాష్ట్రంలోని సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల అధ్యక్షులు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల…
