బీఎస్సీ(హాన్స్) అగ్రికల్చర్ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

– ఈనెల 29వ తేదీ వరకు గడువు – ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తులు పంపాలి – ఎంజెపీ కార్యదర్శి సైదులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (హాన్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి ఈనెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుస్తున్నట్లు మహాత్మా…
