పదవిలో ఉన్నా సామాన్యుడిలా కోర్టుకు హాజరు

– ఆదర్శంగా నిలిచిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : న్యాయస్థానాలు, చట్టం పట్ల అపారమైన గౌరవాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చాటుకుని ఆదర్శంగా నిలిచారు. నాటి కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు(రాఘవ) వేధింపుల కారణంగా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య…
