పాదయాత్రగా వచ్చి సీఎంను కలుసుకున్న ఏపీ వాసి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : సినీ తారలకే కాదు.. రాజకీయ నాయకులకూ అభిమానులు ఉంటారండోjáYT. ఈ కోవలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ అభిమాని ఉన్నాడు. హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డిని కలవాలన్న కుతూహలంతో 350 కిలోమీటర్ల సుదూరంలో ఉన్న కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నుంచి తాయన్న అనే…
