Tag AP Political Updates

మ‌రోసారి క‌ల‌ల ప్ర‌పంచంలోకి ఏ.పి. ప్ర‌జ‌లు!!

“ఒకవైపు, స్వదేశీ లేదా ఆత్మ నిర్భరత విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక రంగంలో, కేంద్ర ప్రభుత్వం సమర్ధిస్తూ మరియు డేటా సార్వభౌమాధికారం, జాతీయ భద్రతపై ఉన్న ఆందోళనలను పేర్కొంటూ, పౌరులను దేశీయ సాంకేతిక వేదికలను ఉప యోగించమని పిలుపునిచ్చింది. అటువంటి సమయంలో, ప్రముఖ విదేశీ సాంకేతిక సంస్థ అయిన గూగుల్ నుండి గణనీయమైన పెట్టుబడిని బహిరంగంగా వేడుకగా…

గడిచిన ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం

AP cm met pm modi

దిల్లీలో విూడియా సమావేశంలో సిఎం చంద్రబాబు వెల్లడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ విూడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ప్రధానికి వివరించానన్నారు.…

ఆంధ్రాలో కొత్త నినాదం ..!

 ఈ రోజు బాబు, పవన్ కు కొత్త స్లోగన్‌ దొరికింది. మునుపెన్నడూ ఆంధ్రాలో ఈ స్లోగన్‌ను ఎవరూ వాడలేదు. కొత్త నినాదమిది. జనంలోకి సులువుగా వెళుతుంది. అదే సనాతన ధర్మం. ఆంధ్రాలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందనే నినాదం నిజంగా ఆకర్షణీయమైన నినాదంగా మారుతోంది. ఈ రోజు హిందుత్వ రాజకీయాలను నడిపేందుకు ఈ ఇద్దరు నేతలు…