ఉపకార వేతన ఆధారిత విద్య

– కనీస ఉపకార వేతనం రూ.7వేల నుంచి గరిష్టంగా రూ.24వేలు – నైపుణ్య విద్యపై దృష్టి – అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వి.సీ ఆచార్య చక్రపాణి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : విద్యార్ధుల్లో చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచడంతోపాటు, ఉపకార వేతన ఆధారిత విద్యను డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తోందని వైస్…
