Adivasi educaton : ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళిక

– ఏవోయూ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగష్టు 9: ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ(Adivasi) అడవి బిడ్డలకు ఉచిత ఉన్నత విద్యను అందించనున్నట్లు డాక్టరు బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar open univrsity) వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడిరచారు. తమ విశ్వవిద్యాలయం ద్వారా చదువుకు దూరమైన లక్షలాది…
