దిల్లీ నుంచి కొచ్చికి సీఈసీ వ్యతిరేక ఉద్యమం

– ఎస్ఐర్ ను రద్దు చేయాలని కేరళలో సీజేపీ భారీ నిరసన – ప్రకాశ్ రాజ్ నేతృత్వంలో ప్రదర్శన – సుమారు 500 మంది పాల్గొన్నట్లు నిర్వాహకుల వెల్లడి – జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరాడుతాం: అభిజీత్ కొచ్చి/దిల్లీ , ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | నవంబర్ 7: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్…
