అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: ఉజ్వల భవిష్యత్తు, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. అరుణ్ స్వస్థలం మహబూబ్‌నగర్. ప్రస్తుతం ప్లోరిడాలోని టెంపాలో నివసిస్తోన్న అతడు స్టెమ్ ఓపీటీలో ఉన్నాడు. ఫుల్ టైమ్…
