ఆదిలాబాద్ విమానాశ్రయంపై మరో ముందడుగు

– జేయూఏతో రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతం – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో సమీక్ష – డీపీఆర్, మాస్టర్ ప్లాన్‌ను వేగవంతం చేయాలని నిర్ణయం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి వేగంగా అడుగులు…
