మమతకు మరో షాక్

- ఎంపీల్లోనూ తిరుగుబాటు – అభిషేక్ నాయకత్వాన్ని వ్యతిరేస్తున్న మెజార్టీ ఎంపీలు కోల్‌కతా, జూన్ 5: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ…
