మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

– ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట లొంగిపోయిన ఆశన్న – మరో 140మంది కూడా .. రాయ్‌పూర్, అక్టోబర్ 16: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయాడు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా…
