గుత్తాపై అవిశ్వాసం..?

రాష్ట్రంలో మరో పొలిటికల్ వార్ సంఖ్యాబలం పెంచుకునే ఎత్తుగడలో కాంగ్రెస్ మండలిలో సంఖ్యాబలంతోనైనా ఉనికి చాటుకునేందుకు బిఆర్ఎస్ యత్నం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ఎత్తులు (మండువ రవీందర్రావు) రాష్ట్రం మరో పొలిటికల్ వార్‌కు సిద్ధం అవుతున్నది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) శాసన మండలిలో తనకున్న సంఖ్యాబలాన్ని…