హైదరాబాద్‌కు మరో కొత్త జీసీసీ

– ప్రభుత్వంతో ఎంవోయు చేసుకున్న రీజెనరాన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : అత్యున్నతస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో…
