ఉత్తుత్తి సేవలకు మళ్లీ బ్రేక్

– సూపర్ స్పెషాలిటీలో ఓపి సేవల ప్రారంభం వాయిదా – రెండు నెలలుగా ఊదర గొట్టిన ప్రభుత్వ యంత్రాంగం – బృందాల వారిగా పరిశీలించిన ఉన్నతాధికారులు – సాఫ్ట్ లాంచ్ వాయిదా అంటూ కలెక్టర్ ప్రకటన వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఓపి సేవల ప్రారంభానికి మళ్లీ బ్రేక్ పడింది.…
