మీ సేవ ద్వారా మరో పోటీ పరీక్ష హాల్ టికెట్లు

– వాట్సాప్ ద్వారా రేపటినుంచి డీఈఈ సెట్ హాల్ టికెట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం, డీఈఈసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఈనెల…
