Tag #Another child dies #in an elevator #Gachibowli PG

లిఫ్ట్‌లో మరో చిన్నారి మృత్యువాత

– గచ్చిబౌలి పీజీలో ఘటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : గచ్చిబౌలిలో తీరని విషాదం చోటుచేసుకుంది. లిఫ్టులో ఇరుక్కుని మరో చిన్నారి మృత్యువాత పడింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి గౌలిదొడ్డిలోని మహి ఉమెన్స్ పీజీ హాస్టల్‌లో వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆ…