Tag #Another bribery figure #caught by ACB #Warangal

ఏసీబీకి చిక్కిన మరో లంచావతారం

– రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత వరంగల్, ప్రజాతంత్ర, మే 14: పూర్వీకుల ఆస్తిని తన పేరుపై మ్యుటేషన్ కోసం సంప్రదించిన బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న జి.రాంబాబు బాధితుడి నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా…