త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్క్రీనింగ్ కమిటీ త్వరలో మరోసారి భేటీ కానుందని సిఎల్‌పి నేత భట్టి వెల్లడి కోమటిరెడ్డి అలక…బుజ్జగించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో…