విద్యుత్ వెలుగుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

మంత్రి చొరవతో 90 శాతం కేంద్రాలకు ఉచిత విద్యుత్ ఆరు నెలల్లోనే 9,800 కేంద్రాలకు సౌకర్యం భవిష్యత్ తరాలకు విద్యుత్ ఇవ్వని గత ప్రభుత్వం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చీకట్లు తొలగిపోతున్నాయి. చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసే అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై…
