రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం

– సిగాచిలో 60 మంది చనిపోతే దిక్కులేకుండా పోయింది – 120మంది ఆటో డైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు – బీఆరఎస్Ÿ హయాంలో కార్మిక సంక్షేమాన్ని అమలు చేశాం – మరో రెండేళ్లు ఆగితే మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దే – మేడే ఉత్సవాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ముఖ్యమంత్రి…
