అమూల్ పాల ధరల పెంపు
– లీటర్‌కు రెండు రూపాయలు పెంచిన సంస్థ – అదే బాటలో మదర్ డెయిరీ కూడా హైదరాబాద్, మే 13 : అమూల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తులు విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పాల ధరలను పెంచింది. లీటరుకు రూ.2 చొప్ప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి పెరిగిన ధరలు…
