అమృతానందమయి మఠం సేవలు ఎనలేనివి

– బీజేపీ చీఫ్ రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి (మహేంద్ర హిల్స్)లోని మాతా అమృతానందమయి మఠ రజతోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి పాతికేళ్లుగా మఠం అందిస్తున్న ఆధ్యాత్మిక, నిస్వార్థ సమాజ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో…
