ఆందోళనకరంగా అమిత్ షా తీరు

– ఆయన భాష కూడా సరిగా లేదు – విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు న్యూదిల్లీ, డిసెంబర్ 11: ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళనకరంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన భాష కూడా స్పష్టంగా లేదన్నారు.…
