కొత్త ఎత్తుగడల అన్వేషణలో ట్రంప్

యుద్ధంలో జోక్యం చేసుకోవాలా.. వద్దా.. నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాలు తీసుకుంటానన్న అమెరికా అధినేత ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్ : ఇజ్రాయెల్-ఇరాన్ పోరులో అమెరికా జోక్యం చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాల సమయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ప్రకటిం చడాన్ని శ్వేతసౌధం శాంతి చర్చలకు మరో అవకాశంగా…
