అమెరికా విధానాలు సానుకూలంగా ఉండాలి

– ‘హడ్సన్’ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: అమెరికా అనుసరించే విధానాలు, నిర్ణయాలు సానుకూల దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. అవి అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేవిగా ఉండాలన్నారు. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో భారత్‌లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ తెలంగాణకు వచ్చిన అమెరికా హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు…
