హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ

– మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: అధునాతన ఇంజనీరింగ్, డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో గ్లోబల్ సామర్థ్య కేంద్రం (జీసీసీ¾) ఏర్పాటుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. దీని స్థాపనతో 300మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రోటోల్యాబ్స్ స్థానిక…
