అంబేడ్కర్ విగ్రహం… ఆకారానికి ప్రతీక కాదు
తెలంగాణ ప్రజల చైతన్య దీపిక విద్యతోనే ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు తొలుగుతాయి.. దళిత, గిరిజనుల కోసం సిఎం కేసీఆర్ అనేక పథకాలను చేపడుతున్నారు సిద్ధిపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున నెలకొల్పిన 125…