అంబేడ్కర్ అందరి వాడు

– ఓ వర్గానికి ఆపాదించుకునే కుట్ర జరుగుతోంది – తడకపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నో ఎళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిపోయిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం…
