నేను భారత పౌరుడినా?

“స్కాన్ చేసిన ప్రతి వేలిముద్ర, సంగ్రహించిన ప్రతి కనుపాప, వేసిన ప్రతి వోటు కేవలం పరిపాలనా పరమైన చిల్లర విషయంగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు! మనల్ని భారతీయులుగా నిర్వచిస్తాయని మనకు చెప్పిన పత్రాలే అకస్మాత్తుగా డొల్లగా బయటపడ్డాయి. కాబట్టి, కత్తిలా పదునైన ప్రశ్న ఒకటి వేలాడుతోంది. ఈ కార్డులు నన్ను భారతీయుడిగా చేయకపోతే, మరి ఏది…
