చర్చకు నెప్పుడూ సిద్దమే

– చర్చ లేకుండా చేస్తున్నదే విపక్షం -హోం మంత్రి అమిత్ షా న్యూదిల్లీ, ఆగస్ట్ 12: పార్లమెంట్‌లో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు. పార్లమెంటు కార్యకలాపాలకు పదేపదే అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.…
