ఇప్పటికే 12 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు

– మిగతా ధాన్యం కూడా కొనడానికి ప్రభుత్వం సిద్దం – కేంద్రం తీరుతోనే కొనుగోళ్లలో ఇబ్బందులు – బీజేపీ తీరుపై మండిపడ్డ మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, మే 25: అన్ని రకాల పంటలను తమ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యాతాలకుంట టన్నెల్‌ను మంత్రి సోమవారం…
