దోచుకున్నది చాలక మళ్లీ అధికారం కోసం కలలు

– సీఎం కుర్చీ కోసం ప్రతిపక్ష నేత ప్రమాణస్వీకార రిహార్సల్స్ – ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నింపుదాం – రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : పేదల కష్టనష్టాలను గమనించి గతంలో ఇందిరమ్మ ప్రభుత్వాలు ఇళ్లు, ఇళ్ల స్ధలాలు మంజూరు చేస్తే బీఆర్‌ఎస్ పాలకులు పేదల ఇళ్లు,…
