మంత్రులకు శాఖల కేటాయింపు

ఆర్థిక, విద్యుత్ శాఖలు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు ఉత్తమ్‌కు నీటిపారుదల, సీఏడీ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖలు ఐటి, శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి` రెవన్యూ, హౌసింగ్, సమాచార శాఖలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : ఎట్టకేలకు శనివారం రాష్ట్ర మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటి…