3,4 తేదీల్లో ‘టవర్స్’ ఇండ్ల కేటాయింపు

– యూట్యూబ్‌లో ఈ-లాటరీ ప్రత్యక్ష ప్రసారం – హౌసింగ్ బోర్డు వైస్ చైౖర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 31 : ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఫ్లాట్ల కోసం దరఖాస్తులు స్వీకరించి లబ్దిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన లాటరీ ప్రక్రియను నవంబర్ 3న నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైౖర్మన్…
