యాదాద్రి’కి ‘మహానది’ బొగ్గు కేటాయించాలి

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ – రాష్ట్ర అభివృద్ధి పనులపై వినతిపత్రాలు అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : యాదాద్రి థర్మల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి కోరిన విధంగా మహానది కోల్ఫీల్డ్స్ నుంచి బొగ్గు కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు, గనుల శాఖ…
