నేడే తొలి విడత పంచాయతీ పోరు

– ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం – తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులు – రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు – తొలి విడతలో వోటేయనున్న 56,19,430 మంది వోటర్లు – గ్రామాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు - మధ్యాహ్నమే వోట్ల లెక్కింపు.. ఫలితం ప్రకటన – వివరాలు వెల్లడించిన ఎన్నికల…
