ఎల్నినో, కరువు పరిస్థితులపై రేపు అఖిలపక్షం
– భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం…
