తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: రాజకీయాలకతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని పార్లమెంట్ సభ్యులతో రాష్ట్ర…
