సర్వ సంపదలు చేకూరాలి

– రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించుకుని జ్ఞానకాంతులను ఆహ్వానించాలనే సందేశాన్ని దీపావళి పండుగ మనకు అందిస్తున్నదని తెలిపారు. దీపావళి ప్రత్యేక సాంప్రదాయం, బాణాసంచా కాల్చే సందర్భంలో…
