అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలి

– వాహన మరమ్మతులు వేగంగా చేపట్టాలి – చెత్త వాహనాలకు అలారం ఏర్పాటు చేయాలి – బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : బల్దియాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇంజనీరింగ్ ,శానిటేషన్ఐ,…
